దివ్యాసాకేతంలో 11వ బ్రహ్మోత్సవాలు

దివ్యాసాకేతంలో 11వ బ్రహ్మోత్సవాలు దివ్యాసాకేతంలో 11వ బ్రహ్మోత్సవాలు

జై శ్రీమన్నారాయణ! శంషాబాద్ ప్రాంతంలోని శ్రీ చిన్న జీయర్ స్వామివారి ఆశ్రమంలోని దివ్యాసాకేతంలో 11వ బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ఏడు రోజుల పాడు జరగున్నాయి కార్యక్రమములో మొదటి రోజు ఉదయం :- 9గంటల నుండి ఉత్సవ స్నాపనము సాయంత్రం :- 5గంటల నుండి శ్రీవిశ్వకాశేన ఆరాధన పుణ్యాహవచనం రక్షబందనం అంకురారోపణ వైనతేయ ప్రతిష్ట. జరుగును ప్రతి సవత్సరం వేలమంది భక్తులతో ఎంతో వైభంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈసారి కరోన కారణంగా భక్తుల ఎవరిని ఆశ్రమంలో అనుమతి లేని కారణంగా ఆన్లైన్లో చూడవచ్చు అని అంతెలియచేశారు