శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవాసమితి (శ్వాస్) ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా

 శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవాసమితి (శ్వాస్) ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవాసమితి (శ్వాస్) ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా

జై శ్రీమన్నారాయణ.
నిన్న శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవాసమితి (శ్వాస్) ఆధ్వర్యంలో ఇందూరు జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం వేడుకగా జరిగింది. సుమారుగా 200 మంది మన శ్రీవైష్ణవ బంధువులు పాల్గొన్నారు. బస్టాండ్ నుంచి సభాప్రాంగణం వరకు సుమారుగా 10 బ్యానర్లు ఏర్పాటు చేశారు. శ్రీ శ్రీ శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు, శ్రీమాన్ ఉ. వే. శ్రీ నంబి వేణుగోపాలచారి స్వామి వారు, స్థానికంగా ఉన్న పెద్దలు, శ్వాస రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.