సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానము అరుణ హోమం

సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానము అరుణ హోమం సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానము అరుణ హోమం

సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానము నందు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీర్వాదంతో 🙏 లోక కళ్యాణార్థం 🙏 కరోనా నామకస్య రోగ నివారణార్థం 🌅శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతికరమైన సప్తమి తిథి పురస్కరించుకుని అరుణ హోమం నిర్వహించడం జరిగినది.