వింటేజ్ వారాహి ఆధ్యాత్మిక విగ్రహాల దుకాణం ప్రారంభం

వింటేజ్ వారాహి ఆధ్యాత్మిక విగ్రహాల దుకాణం  ప్రారంభం వింటేజ్ వారాహి ఆధ్యాత్మిక విగ్రహాల దుకాణం ప్రారంభం

వింటేజ్ వారాహి ఆధ్యాత్మిక విగ్రహాల దుకాణాన్ని ప్రారంభించిన ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త డా. శ్రీరామ్ గాజుల

కొండాపూర్ లోని శ్రీరాంనగర్ కాలనిలో ఆధ్యాత్మిక చింతన ఉన్మావారికి కావలసిన అన్ని దేవుని విగ్రహాలు వింటేజ్ వారాహి దుకాణంలో లభ్యం కానున్నాయి, విగ్రహాల దుకాణాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త డా. శ్రీరామ్ గాజుల ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో భాగంగా ప్రొప్రైటర్ అర్పిత శర్మ, బ్రహ్మశ్రీ రామ కృష్ణ చారీ పాల్గొన్నారు.  సుదర్శన్ లైవ్ టీవీ ద్వారా దేవాలయాలకు కావలిసిన అన్ని దేవతా విగ్రహాలు, రాగి, ఇత్తడి విగ్రహములు మరియు పూజా సామాన్లు, దేవాలయ పూజ సామగ్రి అనుకూలమైన ధరలకు  అందించాలని కోరారు