ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్  చాలీసా పారాయణం

ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్  చాలీసా పారాయణం ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్  చాలీసా పారాయణం

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు  సోమవారం నాడు సాయంత్రం 5:30 నుండి  6:30 వరకు సికింద్రాబాద్ తడ్బండ్ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్  చాలీసా పారాయణం  అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం లో సుదర్శన్ లైవ్ టీవీ చైర్మన్ బ్రహ్మశ్రీ రామ కృష్ణ చారీ , నవీన్ ఆచారి, అర్చన సేనాపతి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈగ సంతోష్ ముదిరాజ్ , జాగృతి కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేసారు